Monthly Archives: October 2018

#శబరిమల – #వాస్తవాలు – #ఎంవిఎస్‌శర్మ

శబరిమల-వాస్తవాలు – ఎంవిఎస్‌ శర్మ ‘శబరిమల దేవాలయంలోకి మహిళలు పోవచ్చునా, లేదా అన్నది నిర్ణయించడానికి కోర్టులకు అధికారం లేదు. అయ్యప్ప స్వామి బ్రహ్మచారి. ఆ ఆలయంలోకి సంతానవతులు కాగలిగిన వయస్సులో ఉండే మహిళలు రాకూడదన్నది అయ్యప్పస్వామి నిర్ణయం. దానిని ఉల్లంఘించడం అంటే అది హిందూ మతం మీద దాడి’. స్థూలంగా శబరిమల వివాదంలో సుప్రీంకోర్టు తీర్పును … Continue reading

Posted in Reformer | Comments Off on #శబరిమల – #వాస్తవాలు – #ఎంవిఎస్‌శర్మ

Good Growth & Technology #NGFeeds

Posted in Reformer | Comments Off on Good Growth & Technology #NGFeeds

#దేవుడు, #భక్తి #సంప్రదాయం పేరు తో జరుగుతున్న #అరాచకాలు, అమానవీయ దృశ్యాలు చూస్తున్నాం కాబట్టి, వాటికిక ముగింపు పలికి – #జాలి, #దయ, #కారుణ్యం, నైతిక విలువల పరిరక్షణకు పాటుపడదాం! ఎందుకూ పనికిరాని ‘#మతం’ అనే పాత అజ్ఞానాన్ని పరి త్యజించి, ‘మానవత్వ’మనే కొత్త, శాస్త్ర, #సాంకేతికవిజ్ఞానం తో ముందుకు పోదాం!!

నాస్తికులంటే మానవవాదులే !

Posted in Reformer | Comments Off on #దేవుడు, #భక్తి #సంప్రదాయం పేరు తో జరుగుతున్న #అరాచకాలు, అమానవీయ దృశ్యాలు చూస్తున్నాం కాబట్టి, వాటికిక ముగింపు పలికి – #జాలి, #దయ, #కారుణ్యం, నైతిక విలువల పరిరక్షణకు పాటుపడదాం! ఎందుకూ పనికిరాని ‘#మతం’ అనే పాత అజ్ఞానాన్ని పరి త్యజించి, ‘మానవత్వ’మనే కొత్త, శాస్త్ర, #సాంకేతికవిజ్ఞానం తో ముందుకు పోదాం!!

Request to re- place damaged drainage pipes at Maruteru-Vadali via Kotalaparru Road Limits of Marteru Village. – Reg

From, Date:25-10-2018 1) Dwarampudi Tirumala Srinivasa Reddy B.E (Civil) Marteru-534122 ,2-138A, Sivaraopet, Maruteru-53412 2) Padala Nagi Reddy Maruteru -534122 Mobile No: 8333888883 To, 1) Assistant Exicutive Engineer, R&B Penugonda Section 2) Gramapanchayat Secratery ,Maruteru-534122. Dear Sir, Sub: Request to re- … Continue reading

Posted in Reformer | Comments Off on Request to re- place damaged drainage pipes at Maruteru-Vadali via Kotalaparru Road Limits of Marteru Village. – Reg

#అయ్యప్ప #ఆలయం లోకి #మహిళ లు ప్రవేశించవచ్చ ని #సుప్రీంకోర్టు ఇచ్చిన #తీర్పు అందరూ సంతోష ంగా స్వాగతించాల్సిందే. #సంస్కరణ దిశగా ఎవరు ప ్రయత్నించినా అభినందించి అండగా నిలవాల్సింద ే.

‘ఆత్మ’ పరిశీలన – ఆయుధపూజ అయ్యప్ప ఆలయంలోకి మహిళలు ప్రవేశించవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అందరూ సంతోషంగా స్వాగతించాల్సిందే. సంస్కరణ దిశగా ఎవరు ప్రయత్నించినా అభినందించి అండగా నిలవాల్సిందే. కాని శబరిమలలో చోటుచేసుకుంటున్న సంఘటనలు బాధ కలిగిస్తున్నాయి. ఈ సందర్భంగా అందరం ‘ఆత్మ’ పరిశీలన చేసుకోవాల్సిన అవసరముంది. హిందూధర్మం ఎదుర్కొంటున్న విమర్శలకు, సమాజంలో కులం పేరిట … Continue reading

Posted in Reformer | Comments Off on #అయ్యప్ప #ఆలయం లోకి #మహిళ లు ప్రవేశించవచ్చ ని #సుప్రీంకోర్టు ఇచ్చిన #తీర్పు అందరూ సంతోష ంగా స్వాగతించాల్సిందే. #సంస్కరణ దిశగా ఎవరు ప ్రయత్నించినా అభినందించి అండగా నిలవాల్సింద ే.

#ఋతుస్రావాన్ని #భారతీయసంస్కృతి లో #అంటు మ ైల గా చలామణి చేస్తారు. అట్లాంటి సంస్కృతి ఎంత కృరమైందో ఆలోచించాల్సి ఉంది. గడప అవతలకి ముట్ టుగా నెట్టివేస్తుంది. ఒక్కోసారి ఎముకలు కొరి కే చలిలో #అనారోగ్యం పాలవుతున్న స్థితిని గుర ్తించదు. వాళ్ళకు సాయంగా ఓ చెయ్యి అందించడానిక ి ముందుకు రాదు. అట్టా రాకపోవడం పట్ల ఈ సమాజం స ిగ్గుపడదు. సిగ్గులేనితనానికి #సంస్కృతి అనే పేరును తగిలించటం దారుణ�

శరీరం లో మలమూత్రాలు తయారైనట్లుగా యవ్వనం లో పురుషులకు శుక్రకణాలతో కూడిన వీర్యం తయారవుతుంది, అలాగే స్త్రీ అండంలో పిండానికి ఆహారం తయారవుతుంది. ఆ స్త్రీ, పురుషునితో లైంగికంగా పాల్గొన్నప్పుడు శుక్రకణo అండపుగుడ్డులోకి చొరబడి పిండంగా రూపుదిద్దుకున్నపుడు అండంలో తయారైన ఆహారం అండంలోని శిశువును బ్రతికిస్తుంది. శుక్రకణం అండంతో కలవనప్పుడు అండాశయంలో తయారైన ఆహారం బహిస్టురూపంలో … Continue reading

Posted in Reformer | Comments Off on #ఋతుస్రావాన్ని #భారతీయసంస్కృతి లో #అంటు మ ైల గా చలామణి చేస్తారు. అట్లాంటి సంస్కృతి ఎంత కృరమైందో ఆలోచించాల్సి ఉంది. గడప అవతలకి ముట్ టుగా నెట్టివేస్తుంది. ఒక్కోసారి ఎముకలు కొరి కే చలిలో #అనారోగ్యం పాలవుతున్న స్థితిని గుర ్తించదు. వాళ్ళకు సాయంగా ఓ చెయ్యి అందించడానిక ి ముందుకు రాదు. అట్టా రాకపోవడం పట్ల ఈ సమాజం స ిగ్గుపడదు. సిగ్గులేనితనానికి #సంస్కృతి అనే పేరును తగిలించటం దారుణ�

Request letter to A P transco for new 3 phase power connection to micro industrial unit.

From, Date:19-10-2018 Dwarampudi Tirumala Srinivasa Reddy B.E (Civil) Place: Maruteru S/o Narsi Reddy 2-138A , Sivarao Pet Marteru – 5341 To, The Assistant Executive Engineer A P Transco Penumantra (M) PENUMANTRA Dear sir, Sub: Application for 3 phase industrial connection … Continue reading

Posted in Reformer | Comments Off on Request letter to A P transco for new 3 phase power connection to micro industrial unit.

Request to take necessary action on irregularities going in Marteru Penumantra Mandal

To, ADE AP Transco Penugonda Dear Sir, Thank you for your initiative. Because of very busy schedule to open aqua feed shop, not attended your office. Because of your initiative Sri Rambabu lineman yesterday attended my office and returned his … Continue reading

Posted in Reformer | Comments Off on Request to take necessary action on irregularities going in Marteru Penumantra Mandal

Photo from Tirumala Srinivasa Reddy

Dear ADE Sir, Please view the enclosed photographs. 1)Electrical poles on middle of Maruter -Koderu road at limits of Maruteru auto nagar 2) To remove the poles 3 years back R&B paid the charges to APTRANSCO. AEE R&B Conformed. 3) … Continue reading

Posted in Reformer | Comments Off on Photo from Tirumala Srinivasa Reddy

విద్యుత్ శాక పనితీరు ను మనమే ప్రక్షాళన చేసుకోవాలి!

#విద్యుత్ క్రొత్త కనెక్షన్లు, సిప్టింగు ల నిమిత్తము ఉద్యోగుల కు #లంచాలు ఇవ్వకండి. సమాజాన్ని #అవినీతి రహితంగా మనమే మార్చు కోవాలి. #మీసేవాకేంద్రం లో #విద్యుత్ సేవలనిమిత్తం మీరే స్వయంగా నిర్ణీత రుసుము చెల్లించండి. #లైనుమేన్ , #AE స్థాయి ఉద్యోగులు కొందరు రుసుములు మేమే చెల్లించి మీకు అవసమైన సేవలు పూర్తి చేస్తామని మీ … Continue reading

Posted in Reformer | Comments Off on విద్యుత్ శాక పనితీరు ను మనమే ప్రక్షాళన చేసుకోవాలి!