Monthly Archives: May 2020

#TTD తి.తి.దే నిరర్ధక ఆస్తుల అమ్మకం పై పునఃప రిశీలన

*తి.తి.దే నిరర్ధక ఆస్తుల అమ్మకం పై ఈనాడు,జ్యోతి కధనాలపై చైర్మన్ వై.వి సుబ్బా రెడ్డి పాయింట్స్..* టీటీడీలో అన్యాక్రాంతంగా, నిరుపయోగంగా ఉన్న ఆస్తులు అమ్మడం ఇప్పుడు కొత్తేమీ కాదు.. *1974 నుంచి 2014 వరకు సుమారు 129 ఆస్తులు అమ్మారు..* *1995 నుంచి 2003 వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా దాదాపు 15 నుంచి 20 … Continue reading

Posted in Reformer | Comments Off on #TTD తి.తి.దే నిరర్ధక ఆస్తుల అమ్మకం పై పునఃప రిశీలన

మహమ్మారి పుట్టిన చైనా, వారి గడ్డలో రాత్ర ికిరాత్రే అతి పెద్ద క్వారంటైను ఆసుపత్రి కడు తుంటే ప్రమాదఘంటికలు గుర్తించకుండా వారి నిర ్మాణ కౌశలాన్ని పొగుడుతూ కాలక్షేపం చేసిన మిగ ిలిన దేశాలన్నీ వెర్రి వెంగళప్పలనటం హాస్యాస ్పదం కాదు.

వలస కార్మికులు పడుతున్న వ్యధ వర్ణనాతీతం. ఇంత అభివృద్ధి చెందిన ప్రభుత్వాల దగ్గర వీరి డేటా వివరాలు లేకపోవటం మనం ఇంకా మధ్యయుగాల లో జీవిస్తున్నట్లే అనిపిస్తుంది. నిఘా వ్యవస్థ పోలీసు వ్యవస్థలు ప్రభుత్వం అధినేతలకు ప్రతి రోజూ రోడ్లు పై జరుగుతున్న అసాధారణ వ్యవహారాలను ప్రభుత్వం నిర్ణయాల కోసం జాగు చేయక విన్నవిస్తారు. సమాచారం … Continue reading

Posted in Reformer | Comments Off on మహమ్మారి పుట్టిన చైనా, వారి గడ్డలో రాత్ర ికిరాత్రే అతి పెద్ద క్వారంటైను ఆసుపత్రి కడు తుంటే ప్రమాదఘంటికలు గుర్తించకుండా వారి నిర ్మాణ కౌశలాన్ని పొగుడుతూ కాలక్షేపం చేసిన మిగ ిలిన దేశాలన్నీ వెర్రి వెంగళప్పలనటం హాస్యాస ్పదం కాదు.

#సర్_ఆర్థర్_కాటన్ – #గోదావరి #డెల్టా #ఇరిగేష న్ #నిర్మాణాలు

*సర్ ఆర్థర్ కాటన్ జయంతి*… ఈ సందర్భము గా కొంత సమాచారం…. *గోదావరి,కృష్ణా జలాలను పొలాలకు తరలించిన భగీరధుడు నిస్వార్థ ప్రజా సంక్షేమ నిరతుడు,* *"కాటన్ దొర" అని ప్రజలు అభిమానంగా పిలుచుకొనే జనరల్ సర్ ఆర్థర్ కాటన్ జయంతి మే 15 (1803.)* . *పవిత్ర గోదావరి ప్రవహిస్తున్న జీవనదికి ఇరువైపుల ఉన్న ఉభయగోదావరి … Continue reading

Posted in Reformer | Comments Off on #సర్_ఆర్థర్_కాటన్ – #గోదావరి #డెల్టా #ఇరిగేష న్ #నిర్మాణాలు

New Theory about #Spices – #Immunity

New Theory about #Spices – #Immunity #ORAC ORAC is #Oxygen_Radical_Absorbance_Capacity. Higher ORAC, Better will be oxygen carrying capacity of blood & Lungs oxygen capacity. In the Future, our survival will be based on our Immunity Why spices are important for … Continue reading

Posted in Reformer | Comments Off on New Theory about #Spices – #Immunity

#కరోనా తో కలిసి ఆరోగ్యంగా జీవించడానికి చక్కటి పరిష్కారాలు

#కరోనా సోకితే #చావు తప్పదు అనే #భయం కేవలం #అపోహ! సాధారణ #విషజ్వరాలు కన్నా వేగంగా వ్యాపించ గలది మాత్రమే కరోనావిషజ్వరం! సాధారణ #ఫ్లూ జ్వరాలకు తీసుకొనే వైద్యం #కరోనా కు సరిపోతుంది. ఇతరులకు #వ్యాపించకుండా తగ్గటానికి 13 రోజులు #ఏకాంతవాసం తప్పనిసరి! మన శరీరంలో #రోగనిరోధకశక్తి పెరగటానికి 1) ఉదయం 1లీటరు గోరువెచ్చని నీటిలో … Continue reading

Posted in Reformer | Comments Off on #కరోనా తో కలిసి ఆరోగ్యంగా జీవించడానికి చక్కటి పరిష్కారాలు

COVID19 EXPERIENCE

Posted in Reformer | Comments Off on COVID19 EXPERIENCE

అత్యంత అద్భుతమైన, అత్యంత ఆసక్తికరమైన, అత్ యంత అర్థవంతంగా బోధపడిన ఖగోళ శాస్త్రాన్ని అత ్యంత దుర్మార్గంగా, అత్యంత నీచంగా అన్వయించే వ ిధానాలే జ్యోతిష్యశాస్త్రాలు

అత్యంత అద్భుతమైన, అత్యంత ఆసక్తికరమైన, అత్యంత అర్థవంతంగా బోధపడిన ఖగోళ శాస్త్రాన్ని అత్యంత దుర్మార్గంగా, అత్యంత నీచంగా అన్వయించే విధానాలే జ్యోతిష్యశాస్త్రాలు, పంచాంగ తిథి వార నక్షత్ర రాశీ ఫలాలు. సాధారణంగా మనం చూసే దైనందిన పరిశీలన ఏమిటి? సూర్యుడు తూర్పున ఉదయాన్నే పైకి లేస్తాడు. అలా అలా తలపైన ఆకాశంలో వెళుతూ పడమర క్రిందికి … Continue reading

Posted in Reformer | Comments Off on అత్యంత అద్భుతమైన, అత్యంత ఆసక్తికరమైన, అత్ యంత అర్థవంతంగా బోధపడిన ఖగోళ శాస్త్రాన్ని అత ్యంత దుర్మార్గంగా, అత్యంత నీచంగా అన్వయించే వ ిధానాలే జ్యోతిష్యశాస్త్రాలు

సంవత్సరానికి ఒక నెల ప్రపంచ వ్యాపితంగా ఒక ేసారి #లాక్డవును విదించుకోవటం కొత్తవైరస్లు జనించకుండా ప్రకృతిని మనమే #పరిశుద్ధం చేయటం మంచిది కదా!

#కరోనా #లాక్డవున్ దెబ్బకు #గ్రీన్హవ్సు #వాయువులు తగ్గాయి! #భూగోళం చాలా కాలం తరువాత #వార్మింగ్ ఎపెక్టు నుండి తాత్కాలిక ఉపశమనం పొందినది! Rain patterns లో నూ మార్పు తప్పనిసరిగ ఉంటుంది! ఏమి జరుగుతుందో కాలం చెప్ప నుంది. సముద్రం మీద వర్షం తగ్గి భూతలం మీద పెరిగితే వరదలు ఎక్కువ రావచ్చు! ఒకటి నిజం … Continue reading

Posted in Reformer | Comments Off on సంవత్సరానికి ఒక నెల ప్రపంచ వ్యాపితంగా ఒక ేసారి #లాక్డవును విదించుకోవటం కొత్తవైరస్లు జనించకుండా ప్రకృతిని మనమే #పరిశుద్ధం చేయటం మంచిది కదా!

*Even after 🦠lockdown is lifted take all precautions*

*Even after 🦠lockdown is lifted take all precautions* 1. Mask.😷 2.Hand 🙌🏽sanitisation. 3.Social distance. 4. Don’t go out unless it is absolute necessary. 5. Don’t grow beard. 6. Don’t go to barber shop. Either do it yourself or call the … Continue reading

Posted in Reformer | Comments Off on *Even after 🦠lockdown is lifted take all precautions*