Monthly Archives: March 2021

ప్రపంచం లో వైరస్ లాబరేటరీ లు సృష్టించనున ్న కొత్త వైరస్ ను ఎదుర్కోలేము . భయం నేడు ఒక వ్ యాపార వస్తువు . ప్రజల్లో భయాన్ని వ్యాపింప చే యడాన్ని ప్రపంచ వ్యాపితంగా అనేక శక్తులు తమకు లాభాలు కురిపించే వస్తువుగా మార్చుకొంటున్న ారు . అప్రమత్తత అవసరం . బయన్దోళనలు అనవసరం .

ఇన్ఫెక్షన్ అనే పదాన్ని తెలుగులో సంక్రమణ అని అనువదించవచ్చు . ఇంకా సింపుల్ గా చెప్పాలంటే సోకడం . డిసీజ్ అంటే వ్యాధి . వైరస్ సోకడం వేరు . వ్యాధి బారిన పడడం వేరు వైరస్ సోకడం అనేదాన్ని పెద్దగా ఆపడం కుదరదు . జలుబు చేసే వైరస్ లు సోకుతూనే వున్నాయి . … Continue reading

Posted in Reformer | Comments Off on ప్రపంచం లో వైరస్ లాబరేటరీ లు సృష్టించనున ్న కొత్త వైరస్ ను ఎదుర్కోలేము . భయం నేడు ఒక వ్ యాపార వస్తువు . ప్రజల్లో భయాన్ని వ్యాపింప చే యడాన్ని ప్రపంచ వ్యాపితంగా అనేక శక్తులు తమకు లాభాలు కురిపించే వస్తువుగా మార్చుకొంటున్న ారు . అప్రమత్తత అవసరం . బయన్దోళనలు అనవసరం .

#స్వామీజీలు #బాబాలు సాధారణ మనుషులే !! మనకన్ నా కేవలము వేదవేదంగాలలో కొంత ఎక్కువ జ్ఞానాన్ ని సముపార్జించి వుంటారు! ఆకట్టుకునే విధముగా ఉపన్యాసపటిమ కలిగి వుంటారు !! బాబాలు #గారడీ #కన ికట్టు #హస్తలాఘవము #విద్యలు నేర్చి వుంటారు! వీది గారడీవాళ్లకు వీరికీ, పగటివేషగాళ్లకు సి నీవేషగాళ్లకు వున్న తేడావంటిదే !!

ఈ రోజు ఎవరో, #చిన్నజియ్యరుస్వామి గారు #కరోనావాక్సిన్ తీసుకొంటున్న ఈ క్రింది ఫోటో ను #టాగ్ చేసారు. నిజానికి ఆయన ఆ ఫోటోను మేమూ సాదారణ మనుషులమే అని ప్రపంచానికి తెలియచేయటానికే విడుదల చేసి వుంటారు !! కొంత #కమ్యూనిస్టుభావాలు వున్న #వ్యక్తి !! ప్రజలు గ్రహించవలసింది :– #స్వామీజీలు #బాబాలు సాధారణ మనుషులే !! … Continue reading

Posted in Reformer | Comments Off on #స్వామీజీలు #బాబాలు సాధారణ మనుషులే !! మనకన్ నా కేవలము వేదవేదంగాలలో కొంత ఎక్కువ జ్ఞానాన్ ని సముపార్జించి వుంటారు! ఆకట్టుకునే విధముగా ఉపన్యాసపటిమ కలిగి వుంటారు !! బాబాలు #గారడీ #కన ికట్టు #హస్తలాఘవము #విద్యలు నేర్చి వుంటారు! వీది గారడీవాళ్లకు వీరికీ, పగటివేషగాళ్లకు సి నీవేషగాళ్లకు వున్న తేడావంటిదే !!